నోకియా నుంచి మొట్టమొదటి స్మార్ట్ టీవీ

నోకియా నుంచి మొట్టమొదటి స్మార్ట్ టీవీ

Views: 2
Nokia
Technology

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా తన మొట్ట మొదటి స్మార్ట్ టీవీని లాంచ్‌ చేసింది.  ప్రస్తుత ట్రెండ్‌కనుగుణంగా అద్భుతమైన ఫీచర్లు, అంతకుమించిన ఆడియో  క్వాలిటీతో తన స్మార్ట్‌ టీవీను అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా తన ప్రత్యర్థి కంపెనీలు వన్ ప్లస్, షావోమి,మోటొరోలా వంటి సంస్థలకు దడ పుట్టిస్తోంది. ఈ టీవీలో డాల్బీ ఆడియోతో పాటు, డీటీఎస్ ట్రూసరౌండ్ ఫీచర్‌ ద్వారా 5.1 చానెల్ సౌండ్ అనుభూతినిస్తుందని కంపెనీ తెలిపింది.

Share this:

Original Link: T News (పత్రికా ప్రకటన)


Latest topics

NBC

4 days ago

8 days ago

9 days ago

11 days ago

14 days ago

16 days ago

17 days ago

20 days ago

20 days ago